అర్థం : తెలివితోకూడిన భావం
ఉదాహరణ :
తెలివితనంతో ఏ పనైన సులభముగా చేయవచ్చు.
పర్యాయపదాలు : తెలివితనం, బుద్థివంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
युक्ति से पूर्ण होने की अवस्था या भाव।
युक्तिपूर्णता से कोई भी काम आसानी से किया जा सकता है।