అర్థం : ఆర్థికంగా, మరియు అన్ని రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం.
ఉదాహరణ :
అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశం.
పర్యాయపదాలు : అభివృద్ధిచెందిన, అభ్యుదయమైన, వికసించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
(used of societies) having high industrial development.
Developed countries.అర్థం : అంచెలంచెలుగా పెరగడం
ఉదాహరణ :
తన యొక్క జీవితం వృద్ధి చెందిన జీవితానికై సమర్పించబడింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
पालने पोसने योग्य।
उनका जीवन संवर्द्धनीय जीवों के लिए समर्पित है।