పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వెల అనే పదం యొక్క అర్థం.

వెల   నామవాచకం

అర్థం : ఏదేని ఒక వస్తువు యొక్క మూల్యము

ఉదాహరణ : ఈరోజుల్లో బంగాళాదుంప యొక్క రేటు చాలా పెరిగిపోయింది.

పర్యాయపదాలు : ఖరీదు, రేటు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह निश्चित या स्थिर किया हुआ मूल्य जिस पर कोई चीज़ खरीदी या बेची जाती है।

आजकल आलू का भाव बहुत बढ़ गया है।
दर, बजार, बाज़ार, बाजार, भाव, रेट

Amount of a charge or payment relative to some basis.

A 10-minute phone call at that rate would cost $5.
charge per unit, rate

అర్థం : ఉపయోగమునకు చెల్లించు మొత్తం.

ఉదాహరణ : రాధ విలువగల వస్తువులను కొనింది.

పర్యాయపదాలు : మూలము, విలువ


ఇతర భాషల్లోకి అనువాదం :

मौलिक होने की अवस्था या भाव।

मौलिकता के अभाव में यह लेख अस्वीकृत हो गया।
मौलिकता

The quality of being new and original (not derived from something else).

originality

అర్థం : ఏదైనా వస్తువును కొనడానికి చెల్లించేది.

ఉదాహరణ : ఈ కారు యొక్క వెల ఎంత.

పర్యాయపదాలు : విలువ


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु आदि खरीदने या बेचने पर उसके बदले में दिया जाने वाला धन।

इस कार की कीमत कितनी है?
अवक्रय, आघ, आघु, क़ीमत, कीमत, दमोड़ा, दाम, निर्मा, पण, मूल्य, मोल

The property of having material worth (often indicated by the amount of money something would bring if sold).

The fluctuating monetary value of gold and silver.
He puts a high price on his services.
He couldn't calculate the cost of the collection.
cost, monetary value, price

అర్థం : -ఏదైనా వస్తువు యొక్క గుణం,యోగ్యత లేదా ఉపయోగం అదారం మీద ఆర్థిక మూల్యం లెక్కిస్తారు.

ఉదాహరణ : వజ్రం యొక్క వెల వజ్రాల వ్యాపారికి మాత్రమే తెలుస్తుంది.

పర్యాయపదాలు : విలువ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु का वह गुण, योग्यता या उपयोगिता जिसके आधार पर उसका आर्थिक मूल्य आँका जाता है।

हीरे का मूल्य जौहरी ही जानता है।
क़ीमत, कीमत, दाम, मूल्य, मोल, वैल्यू

The quality that renders something desirable or valuable or useful.

worth

चौपाल