పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వెల్లడిచేయు అనే పదం యొక్క అర్థం.

వెల్లడిచేయు   క్రియ

అర్థం : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.

ఉదాహరణ : అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.

పర్యాయపదాలు : చాటింపు, ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వ్యక్తపరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : గుప్తమైన లేదా నిగూఢమైనవి వెల్లడికావడం

ఉదాహరణ : తన రహస్యం బట్టబయలయింది

పర్యాయపదాలు : తెలియజేయు, బట్టబయలుచేయు, రహస్యం తెలియజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

चौपाल