అర్థం : అడవి జంతువులను, పక్షులను వెదికి మరీ చంపుట.
ఉదాహరణ :
ప్రాచీనకాలంలో రాజులు తమ ఆనందంకోసం వేటాడేవారు.
పర్యాయపదాలు : వెంటాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जंगली पशु पक्षी को मारना।
पुराने राजा-महाराजा अपने मनोरंजन के लिए आखेट करते थे।Pursue for food or sport (as of wild animals).
Goering often hunted wild boars in Poland.అర్థం : అడవిలో ఉన్న పశు-పక్షులను చంపే పని.
ఉదాహరణ :
ప్రాచీనకాలంలో రాజులు-మహారాజులు వేటకు అడవికి వెళ్ళేవాళ్ళు.
పర్యాయపదాలు : అఘాతించు, చంపు, చెండాడు, వెంబడించుట, వేటాడి
ఇతర భాషల్లోకి అనువాదం :