అర్థం : కోరుకోవడం
ఉదాహరణ :
నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అది ఏంటంటే నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి.
పర్యాయపదాలు : ప్రార్థించు, వినతించుకొను, విన్నవించుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
नम्रतापूर्वक किसी से कुछ कहना।
मैं आपसे यह निवेदन करता हूँ कि मुझे घर जाने दीजिए।అర్థం : ఎదైనా కార్యం కోసం దేవునికి విన్నవించడం
ఉదాహరణ :
రైతు వర్షాల కోసం భగవంతున్ని ప్రార్ధించాడు
పర్యాయపదాలు : ప్రార్ధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य अथवा बात के लिए ईश्वर आदि से प्रार्थना करना।
किसान वर्षा के लिए भगवान से मना रहे हैं।అర్థం : వినయపూర్వకంగా అడుగుట.
ఉదాహరణ :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
పర్యాయపదాలు : ప్రాధేయపడు, ప్రార్ధన, బ్రతిమాలు, వినతి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
ఉదాహరణ :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
పర్యాయపదాలు : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, మనవి, వినతి
ఇతర భాషల్లోకి అనువాదం :