సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వేరుచేసే పనిని వేరొకరితో చేయించడం
ఉదాహరణ : అమ్మ రాధతో కర్రలను వేరు చేయిస్తున్నది
పర్యాయపదాలు : తెంపించు, విడదీయించు, విడిపించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कोई वस्तु आदि को या उसका भाग तोड़ने का काम दूसरे से कराना।
అర్థం : మంచి లేదా పనికి వచ్చే వస్తువులను వేరుచేయడం
ఉదాహరణ : యజమాని నౌకరుతో ధాన్యాన్ని ఏరిస్తున్నాడు
పర్యాయపదాలు : ఏరించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अच्छी या काम की चीज़ें अलग करवाना।
Pick the best.
ఆప్ స్థాపించండి