అర్థం : వేశ్యతో సంభోగము చేయువాడు.
ఉదాహరణ :
వేశ్యాలోలుడైన వ్యక్తి జీవితము అశాంతిపూర్ణమైనది.
పర్యాయపదాలు : ముండలమారియైన, ముండాకోరైన, లంజకాడైన, లంపటుడైన, విటుడైన, వ్యభిచారియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శరీరకోరికలతో ఉండేవాడు శారీరక వాంఛలను తీర్చుకోవాలనే కోరిక
ఉదాహరణ :
అతడు ఒక కాముకుడు.
పర్యాయపదాలు : కాముకుడైన, భోగియైన, వ్యభిచారైన
ఇతర భాషల్లోకి అనువాదం :