అర్థం : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
ఉదాహరణ :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
పర్యాయపదాలు : అలవాటు, ఆనవాయితి, నడక, నడత, నడవడిక, ప్రవర్తన
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।