అర్థం : శరీరంలో పీడించే గుణాలతో బాధపడుతున్న దశ
ఉదాహరణ :
వెనుకబడిన ప్రాంతాలలో అధికశాతం రోగులు మందులు లేని కారణంగా చనిపోతున్నారు.
పర్యాయపదాలు : అనారోగ్యవంతుడైన, జబ్బుచేసినవాడు, రోగులైన, వ్యాధిగ్రస్తుడు, వ్యాధిపీడితుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Somewhat ill or prone to illness.
My poor ailing grandmother.