పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యాపారం అనే పదం యొక్క అర్థం.

వ్యాపారం   నామవాచకం

అర్థం : ఉద్యోగం, సేవ జీవితం మొదలైనవాటికోసం చేసే క్రియ

ఉదాహరణ : మన పని పూర్తైన తరువాత అతను వెళ్ళిపోయాడు

పర్యాయపదాలు : ఉద్యోగం, కర్మ, కార్యం, కృత్యం, కెలస, క్రియ, చర్య, చెయ్దం, చెయ్ది, చేత, చేయువు, చేష్ట, పని, వ్యాసంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यवसाय, सेवा, जीविका आदि के विचार से किया जाने वाला काम।

अपना कार्य पूरा करने के बाद वह चला गया।
कर्म, काज, काम, काम-काज, कामकाज, कार्य, ड्यूटी

A specific piece of work required to be done as a duty or for a specific fee.

Estimates of the city's loss on that job ranged as high as a million dollars.
The job of repairing the engine took several hours.
The endless task of classifying the samples.
The farmer's morning chores.
chore, job, task

అర్థం : ధనం సంపాదించి జీవితము గడుపుటకు చేయు పని.

ఉదాహరణ : అతడు బట్టల వ్యాపారంతో పాటు వేరే వృత్తి కూడా ప్రారంభించినాడు.

పర్యాయపదాలు : పని, బతుకుతెరువు, వర్తకం, వృత్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

जीविका-निर्वाह के लिए किया जाने वाला काम।

उसने कपड़ा बेचने के साथ-साथ एक दूसरा व्यवसाय भी शुरू किया है।
आजीव, आजीविका, उद्यम, उद्योग, करियर, काम-धंधा, कारबार, कारोबार, कैरियर, गमत, जीवन, जीविका, जोग, धंधा, धन्धा, नीवर, पेशा, योग, रोजगार, रोज़गार, रोज़ी, रोजी, वृत्ति, व्यवसाय, शगल, शग़ल

The principal activity in your life that you do to earn money.

He's not in my line of business.
business, job, line, line of work, occupation

అర్థం : ఏవైనా వస్తువులు కొనడం లేదా అమ్మడం చేసే పని.

ఉదాహరణ : రాము శ్రమ వలన అతని వ్యాపారం రాత్రింబవళ్ళు ఫలభరితంగా అభివృద్ధి చెందుతున్నది.

పర్యాయపదాలు : వణిక్పధం, వర్తకం, వాణిజ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

चीज़ें बनाकर या खरीदकर, उसे बेचने का काम।

राम की कड़ी मेहनत से उसका व्यापार दिन-रात फल फूल रहा है।
तिजारत, पण, पाण, बनिज, बिजनेस, रोजगार, रोज़गार, वणिक कर्म, वाणिज्य, विपणन, व्यवसाय, व्यापार, सौदागरी

Buying or selling securities or commodities.

trading

चौपाल