పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యాపింపజేయు అనే పదం యొక్క అర్థం.

అర్థం : పైన వ్యాపింపజేసి కట్టడం

ఉదాహరణ : వివాహ మండపాన్ని తయారుచేయడానికై ప్రజలు గుడారాన్ని విస్తరిస్తున్నారు

పర్యాయపదాలు : విస్తరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊपर फैला कर बाँधना।

विवाह मंडप बनाने के लिए लोग पाल तान रहे हैं।
तानना

Erect and fasten.

Pitch a tent.
pitch, set up

అర్థం : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం

ఉదాహరణ : శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.

పర్యాయపదాలు : విసురు, విస్తరింపజేయు, వెదజల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।

वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।
प्रक्षेपण करना, प्रक्षेपित करना, लॉच करना

Propel with force.

Launch the space shuttle.
Launch a ship.
launch

అర్థం : వ్యతిరేక సమాచారం, మాటలు మొదలైనవాటిని ప్రసరింపజేయడం

ఉదాహరణ : నాయకుని కుమార్తె పారిపోతుందన్న సంగతిని ఎవరో ప్రచారం చేస్తున్నారు

పర్యాయపదాలు : ప్రచారం చేయు, ప్రసరింపజేయు, విస్తరింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

(विशेषकर नकारात्मक) सूचना, बात आदि फैलाना।

किसी ने ठाकुर की बेटी के भाग जाने की बात उड़ाई है।
उड़ाना, फैलाना

Become widely known and passed on.

The rumor spread.
The story went around in the office.
circulate, go around, spread

అర్థం : గాలిలో అటు ఇటు చెల్లాచెదరుగా వెదజల్లడం

ఉదాహరణ : హోలీలో ప్రజలు పుప్పొడి మరియు ఎర్రని రంగులు చల్లుకుంటున్నారు

పర్యాయపదాలు : ఎగురవేయి, చల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

हवा में इधर-उधर छितराना या फैलाना।

होली में लोग अबीर और गुलाल उड़ाते हैं।
उड़ाना

Propel through the air.

Throw a frisbee.
throw

चौपाल