అర్థం : ఏదైనా ఒక వస్తువు కొన మీద అలంకరణ కోసం చేసినది లేదా వస్తువును వేలాడదీసే కొన
ఉదాహరణ :
అతడు వ్రేలాడే కుచ్చులు తయారుచేస్తున్నాడు.
పర్యాయపదాలు : జాలరు, వ్రేలాడు కుచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी चीज़ के किनारे पर शोभा के लिए बनाया या लगाया हुआ लटकनेवाला लहरियेदार किनारा।
वह झालर बनाने का काम करता है।