పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శకుని అనే పదం యొక్క అర్థం.

శకుని   నామవాచకం

అర్థం : చాలా దుష్ప్రభావాలు కలిగిన వ్యక్తి

ఉదాహరణ : వారు శకుని మాటలు లెక్కచేయలేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत दुष्ट व्यक्ति।

असीम शकुनि है, उसकी बातों में न आना।
शकुनि

అర్థం : కౌరవుల యొక్క మామ

ఉదాహరణ : శకుని ధుర్యోధనుణ్ణి ఎల్లప్పుడూ పాండవులకు విరుద్ధంగా రెచ్చగొడుతుంటాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कौरवों का मामा।

शकुनि दुर्योधन को सदा पांडवों के खिलाफ भड़काता रहता था।
शकुनि, शकुनी, सौबल, सौबलक, सौबलेय

An imaginary being of myth or fable.

mythical being

అర్థం : రెక్కల సహాయంతో ఆకాశంలో విహరించే జీవి

ఉదాహరణ : సరస్సు ఒడ్డున రంగు రంగుల పక్షులు కూర్చున్నాయి.

పర్యాయపదాలు : ఖగమనం, ఖచరం, గగనచరం, గూడుకానుపు, గూడుపుట్టువు, గ్రుడ్డుకానుపు, దివౌకసం, ద్యుగం, ద్యుచరం, ద్యోభూమి, ద్విజం, పక్కి, పక్షి, పతంగం, పిట్ట, ప్;లుకం, ప్లావి, విహంగం, విహాయసం, శకుంతలం, శకుంతి, సరంగం, సరండం, సారసం


ఇతర భాషల్లోకి అనువాదం :

Warm-blooded egg-laying vertebrates characterized by feathers and forelimbs modified as wings.

bird

चौपाल