అర్థం : చెఱకు జాతికి చెందిన ఒక రకమైన మొక్క
ఉదాహరణ :
పొలం కాకి వెదురుతో నిండిపోయింది.
పర్యాయపదాలు : ఇక్షుకాండ్, కాకి వెదురు, తిలియా
ఇతర భాషల్లోకి అనువాదం :
Tall woody perennial grasses with hollow slender stems especially of the genera Arundo and Phragmites.
reed