అర్థం : ఇల్లు, ఇల్లాలు, పిల్లలు గల వక్తి
ఉదాహరణ :
ఎవరైతే పరివారంతో కలిసి ఉంటారో అతనే సుఖమైన గృహస్థుడు.
పర్యాయపదాలు : ఇంటికాపు, ఇంటియజమాని, గృహపతి, గృహస్తు, గృహస్ధుడు, భవనభర్త, వాస్తవ్యుడు, శ్రేష్టాశ్రముడు, సంసారి
ఇతర భాషల్లోకి అనువాదం :
A man whose family is of major importance in his life.
family manఅర్థం : ఇతరుల ముందుకు వెళ్లడానికి సంకోచించేవాడు
ఉదాహరణ :
మోహన్ సిగ్గరి ఇతరులముందుకు వెళ్లడానికి సంకోచిస్తాడు కనుక ఆపని జరగదు
పర్యాయపదాలు : లజ్జాలువు, లజ్జాశీలుడు, సిగ్గరి
ఇతర భాషల్లోకి అనువాదం :