పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శాస్త్రపరమైన అనే పదం యొక్క అర్థం.

శాస్త్రపరమైన   విశేషణం

అర్థం : విజ్ఞాన క్షేత్రానికి సంబంధించినది.

ఉదాహరణ : మర మనిషి ఒక విజ్ఞాన పరమైన యంత్రం.

పర్యాయపదాలు : యాంత్రికపరమైన, విజ్ఞానపరమైన, వైజ్ఞానికమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

विज्ञान के क्षेत्र, प्रक्रिया, सिद्धांत आदि से संबंध रखने वाला।

रोबोट वैज्ञानिक प्रक्रिया के आधार पर काम करता है।
वैज्ञानिक

Of or relating to the practice of science.

Scientific journals.
scientific

అర్థం : మతగ్రంధాలు

ఉదాహరణ : శాస్త్రపరమైన పనులు శుభఫలాన్ని అందిస్తాయి.

పర్యాయపదాలు : ధర్మపరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो धर्म या शास्त्र के अनुसार किये जाने योग्य हो।

कर्मण्य कर्मों के शुभफल मिलते हैं।
कर्मण्य, धर्मोचित

అర్థం : శాస్త్ర పరంగా లేక శాస్త్రీయ సిద్ధాంతాలననుసరించి వాటికనుగుణంగా నడుచుకోవడం.

ఉదాహరణ : మా గురువుగారు శాస్త్రీయ సంగీతపు పండితులు.

పర్యాయపదాలు : శాస్త్ర సంబంధమైన, శాస్త్రీయంగా, శాస్త్రీయబద్ధమైన, శాస్త్రీయమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो शास्त्र के सिद्धान्तों के अनुसार ठीक हो।

हमारे गुरुजी शास्त्रीय संगीत के पंडित हैं।
शास्त्रीय

चौपाल