అర్థం : శాస్త్ర పరంగా లేక శాస్త్రీయ సిద్ధాంతాలననుసరించి వాటికనుగుణంగా నడుచుకోవడం.
ఉదాహరణ :
మా గురువుగారు శాస్త్రీయ సంగీతపు పండితులు.
పర్యాయపదాలు : శాస్త్ర సంబంధమైన, శాస్త్రపరమైన, శాస్త్రీయంగా, శాస్త్రీయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :