అర్థం : ఒక మతం పట్ల అతివిశ్వాసం ప్రదర్శించువాడు
ఉదాహరణ :
శాస్త్రీయమైన వ్యక్తి వలన సమాజిక ద్వేషాలు ఉత్పన్నమౌతున్నాయి.
పర్యాయపదాలు : ప్రామాణికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శాస్త్ర పరంగా లేక శాస్త్రీయ సిద్ధాంతాలననుసరించి వాటికనుగుణంగా నడుచుకోవడం.
ఉదాహరణ :
మా గురువుగారు శాస్త్రీయ సంగీతపు పండితులు.
పర్యాయపదాలు : శాస్త్ర సంబంధమైన, శాస్త్రపరమైన, శాస్త్రీయంగా, శాస్త్రీయబద్ధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :