సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పగలు-రాత్రిలో మూడవ భాగం
ఉదాహరణ : అతడు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తాడు.
పర్యాయపదాలు : మంచి సమయం, శుభ సమయం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
दिन-रात का तीसवाँ भाग।
అర్థం : జ్యోతిష్యున్ని అనుసరించి శుభకార్యం ఎప్పుడు చేయాలో తెలుసుకోవడం
ఉదాహరణ : వివాహానికి శుభముహూర్తం నేడు సాయంకాలం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు వరకు.
పర్యాయపదాలు : మంగళసమయం, మంచిసమయం, సుభకాలం, సుభగడియ, సుభలగ్నం, సుభశకునం
फलित ज्योतिष के अनुसार निकाला हुआ वह समय जब कोई शुभ काम किया जाए।
ఆప్ స్థాపించండి