అర్థం : ఇంట్లో , బయట లేదా రంధ్రంలో ఉండే ఒక చిన్న జంతువు
ఉదాహరణ :
మీరు బజారు నుంచి ఎలుకను చంపటానికి తెచ్చిన మందు ఖరీదైనది.
పర్యాయపదాలు : ఇలికం, ఎలుక, మూషికం, వినాయకవాహనం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various long-tailed rodents similar to but larger than a mouse.
rat