పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శోధకుడు అనే పదం యొక్క అర్థం.

శోధకుడు   నామవాచకం

అర్థం : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.

ఉదాహరణ : అతడు ఒక మంచి తత్వవేత్త.

పర్యాయపదాలు : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, పరీక్షకుడు, విచారకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी मुद्दे, बात आदि पर विचार करता हो।

वह एक कुशल विचारक है।
चिंतक, मनीषी, विचारक

Someone who exercises the mind (usually in an effort to reach a decision).

thinker

శోధకుడు   విశేషణం

అర్థం : కొత్త విషయాన్ని గురించి తెలుసుకోవడానికి వెదకువాడు

ఉదాహరణ : పరిశోధకుడు కుక్కల ద్వారా దొంగల ఉనికిని తెలుసుకోగలుగుతారు పరిశోధక వీరుడు ఎక్కడ మాయమయ్యాడు

పర్యాయపదాలు : జాడతీయువాడు, పరిశోధకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

ढूँढ़ने या तलाश करने वाला।

खोजी कुत्तों द्वारा चोर का पता लगाया जा रहा है।
तालिब मर्द कहाँ गायब हो गया?
अनुसंधेय, अनुसन्धेय, खोजी, तालिब

అర్థం : శోధించేవాడు

ఉదాహరణ : ఒక పరిశోధక విద్యార్థికి ఇప్పుడిప్పుడే పీ.హెచ్.డి బిరుదు లభించింది

పర్యాయపదాలు : అన్వేషకుడు, అన్వేషి, పరిశోధకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चौपाल