పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శ్రద్ధ అనే పదం యొక్క అర్థం.

శ్రద్ధ   నామవాచకం

అర్థం : భగవంతుడు, ధర్మం లేక పెద్దల పట్ల పూజ్య భావము కలిగి ఉండుట.

ఉదాహరణ : ప్రతి ఒక్కరి మనస్సులో భగవంతునిపైన శ్రద్ధ కలిగి ఉండాలి.

పర్యాయపదాలు : అక్కర, ఆసక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

ईश्वर, धर्म या लोगों के प्रति आदरपूर्ण भाव।

भगवान के प्रति मन में श्रद्धा होनी चाहिए।
आदर-भाव, आदरभाव, आसथा, आस्था, ख़ुलूस, खुलूस, निष्ठा, श्रद्धा

Feelings of ardent love.

Their devotion to each other was beautiful.
devotedness, devotion

అర్థం : నిరంతర

ఉదాహరణ : ఏకలవ్యుడు శ్రద్ధతో ధనుర్విధ్యను నేర్చుకొని దానిలో నిపుణుడైనాడు.

పర్యాయపదాలు : ఆసక్తి, కృషి, పట్టుదల


ఇతర భాషల్లోకి అనువాదం :

दृढ़तापूर्वक तथा निरन्तर किसी काम में लगे रहने की क्रिया।

एकलव्य अध्यवसाय द्वारा धनुर्विद्या में अत्यधिक निपुण हो गया था।
अध्यवसाय, घोर परिश्रम, रसूख, रसूख़, रुसूख, रुसूख़

Persevering determination to perform a task.

His diligence won him quick promotions.
Frugality and industry are still regarded as virtues.
diligence, industriousness, industry

चौपाल