అర్థం : సంకటము లేక కష్టకాలము
ఉదాహరణ :
మేలుకోరేవారిని ఆపదకాలములోనే తెలుసుకొనవచ్చు
పర్యాయపదాలు : ఆపదకాలము, విపత్తుకాలం, సంకటస్థితి
ఇతర భాషల్లోకి అనువాదం :
A state of extreme (usually irremediable) ruin and misfortune.
Lack of funds has resulted in a catastrophe for our school system.