అర్థం : పండితులు ఏదైన విషయము పైన విచార-విమర్శలు జరగడం.
ఉదాహరణ :
ఆ సభలో సమైకాంధ్ర గూర్చి ఎక్కువ సమయము వాదోపవాదాలు జారిగినాయు.
పర్యాయపదాలు : చర్చ, వాదోపవాదాలు, సంభాషణ, సదస్సు
ఇతర భాషల్లోకి అనువాదం :
Any meeting for an exchange of ideas.
seminar