అర్థం : ఒక చోట చేర్చిన వస్తువులు లేదా
ఉదాహరణ :
ఈ సంగ్రహాలయంలో పురాతనకాలపు అనేక సంగ్రహించబడిన వస్తువులున్నాయి
పర్యాయపదాలు : కూడబెట్టబడిన, సేకరించబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తీసుకోవడానికి అనువైనది.
ఉదాహరణ :
ఈ వస్తువులు సంగ్రహించదగినవి.
పర్యాయపదాలు : ఆర్జించబడిన, తీసుకొనబడిన, సేకరించబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :