సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : అతడు దీని సంరక్షణలో ఎదైనా పని ఉంటుంది
ఉదాహరణ : వారు ఈ సంస్థ యొక్క సంచాలకులు.
పర్యాయపదాలు : సంచాలకులు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह जिसके संरक्षण में कोई काम होता हो।
అర్థం : ఏదేని పనిని చేయించేవాడు లేక సూచనలిచ్చువాడు.
ఉదాహరణ : మా తాత ఈ కంపెనీకినిర్వాహకుడు.
పర్యాయపదాలు : కార్యశీలుడు, నడిపించువాడు, నడుపువాడు, నిర్వాహకుడు, పరిచాలకుడు, మేనేజరు, సంచాలకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह जो किसी काम को चलाता या गति देता हो।
A person who directs and manages an organization.
ఆప్ స్థాపించండి