పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంతోషకరమైన అనే పదం యొక్క అర్థం.

సంతోషకరమైన   విశేషణం

అర్థం : ఆనందంతో నిండిన

ఉదాహరణ : సంతోషకరమైన వ్యక్తి యొక్క జీవితం ఆనందదాయకమైనది

పర్యాయపదాలు : ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, హాస్యపూర్వకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो आनंद से भरा हुआ हो।

संतोषी व्यक्ति का जीवन आनंदपूर्ण होता है।
आनंदपूर्ण, आनंदमय, उल्लासपूर्ण, सानंद

Full of or characterized by joy.

Felt a joyous abandon.
Joyous laughter.
joyous

అర్థం : సంతోషము దొరుకునది లేక సంతోషమిచ్చునది.

ఉదాహరణ : తమరి పని సంతోషకరముగా ఉంది.

పర్యాయపదాలు : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆనందపూర్వకమైన, ఆహ్లాదకరమైన, వినోదకరమైన, సంతోషప్రదమైన, హర్షదాయకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

संतोष देनेवाला या जिससे संतोष मिले।

आपका काम संतोषप्रद है।
तोषप्रद, संतोषजनक, संतोषप्रद

అర్థం : మనస్సుకు హాయిని కలిగించేటువంటి

ఉదాహరణ : నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.

పర్యాయపదాలు : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆహ్లాదకరమైన, ఇంపైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Greatly pleasing or entertaining.

A delightful surprise.
The comedy was delightful.
A delicious joke.
delicious, delightful

అర్థం : పొందిన ఉపకారంమరువని.

ఉదాహరణ : మీరునాకు ఈ ఉద్యోగం ఇప్పించి నన్ను కృతఙ్ఞతగల వానిగా చేసినావు.

పర్యాయపదాలు : కృతఙ్ఞతగల, కృతజ్ఞతాభరితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की कृपा अथवा उपकार से संतुष्ट।

भगवान की कृपा से मैं कृतार्थ जीवन जी रहा हूँ।
कृतकृत्य, कृतार्थ

Feeling or showing gratitude.

A grateful heart.
Grateful for the tree's shade.
A thankful smile.
grateful, thankful

चौपाल