పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సందిగ్ధమైన అనే పదం యొక్క అర్థం.

సందిగ్ధమైన   విశేషణం

అర్థం : స్పష్టము కాని.

ఉదాహరణ : పిల్లలు అస్పష్టమైన భాషలో మాట్లాడుతారు.

పర్యాయపదాలు : అస్పష్టమైన, మసకైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो स्पष्ट न हो।

बालक अस्पष्ट भाषा में कुछ कह रहा है।
अप्रतीत, अव्यक्त, अस्पष्ट, अस्फुट

Lacking clarity or distinctness.

A dim figure in the distance.
Only a faint recollection.
Shadowy figures in the gloom.
Saw a vague outline of a building through the fog.
A few wispy memories of childhood.
dim, faint, shadowy, vague, wispy

అర్థం : ఏమి చేయాలో లేదా ఏది ఎంచుకోవాలో తెలియని.

ఉదాహరణ : సందిగ్ధ స్థితిలో ఉన్న మనుషులకు కొంచెం కూడా ఆలోచన ఉండదు

పర్యాయపదాలు : అనిశ్చయమైన, నిశ్చయంలేని, సంశయమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Fraught with uncertainty or doubt.

They were doubtful that the cord would hold.
It was doubtful whether she would be admitted.
Dubious about agreeing to go.
doubtful, dubious

అర్థం : సాధారణంగా ఏదేని మాట లేక వ్యక్తిపై నమ్మకంలేనటువంటి

ఉదాహరణ : మానసీ తమ అనుమానాస్పద భర్తతో చాలా వ్యాకులత చెందుతోంది

పర్యాయపదాలు : అనుమానాస్పదమైన, సందేహాత్మకమైన, సంశయాత్మకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सहज में किसी व्यक्ति या बात आदि का विश्वास न करता हो।

मानसी अपने संशयी पति से बहुत परेशान है।
अप्रत्ययी, विशयी, शंकालु, शंकाशील, शक्की, संदेही, संशयशील, संशयी

Openly distrustful and unwilling to confide.

leery, mistrustful, suspicious, untrusting, wary

चौपाल