అర్థం : లౌకిక జీవితాన్ని అనుభవించేవాడు
ఉదాహరణ :
అతను లోకానుభవముల నుండి విముక్తి చెంది సన్యాసం స్వీకరించాడు
పర్యాయపదాలు : గృహస్థుడు, సంసారి
ఇతర భాషల్లోకి అనువాదం :
सांसारिक झंझट या जंजाल।
उसने दुनियादारी से मुक्त होकर संन्यास ले लिया।Concern with worldly affairs to the neglect of spiritual needs.
He disliked the worldliness of many bishops around him.