అర్థం : పంట పండటానికి ఉపయోగపడే నేల
ఉదాహరణ :
చదునైన భూమిపై మంచి వ్యవసాయం చేయవచ్చు.
పర్యాయపదాలు : చదునైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అన్నివైపులా సమానంగా వుండటం
ఉదాహరణ :
అతడు సమతులమైన పలక మీద కొంత రాస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :