అర్థం : ప్రశ్నకు సరైన పరిణామం వెతకుట.
ఉదాహరణ :
ఆ సమస్యకు సమాధానం లభించినది.
పర్యాయపదాలు : జవాబు, పరిష్కారం, ప్రతిప్రశ్నం, ప్రత్యుత్తరం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన ప్రశ్నకు లేక మాటకు తిరిగి మాఱుమాట చెప్పడం.
ఉదాహరణ :
లత పరీక్షలో కొన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయలేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జవాబు
ఉదాహరణ :
శ్యామ్ ప్రశ్న సమాధానాలను మల్లీ ఒకసారి చదివాడు.
పర్యాయపదాలు : ఉత్తరంప్రత్యుత్తరం, ప్రశ్నలుజవాబులు
ఇతర భాషల్లోకి అనువాదం :