అర్థం : గాలి మొదలైనవి సరసరమని శబ్ధం చేసుకుంటూ వెళ్లడం
ఉదాహరణ :
ఈ రోజు ఉదయాన్నే గాలి సరసర మంటున్నది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పాము వచ్చేటప్పుడు చేసే శబ్థం
ఉదాహరణ :
కుబుసంవిడవటానికి పాము సరసర మంటుంది
ఇతర భాషల్లోకి అనువాదం :