పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సరస్సు అనే పదం యొక్క అర్థం.

సరస్సు   నామవాచకం

అర్థం : ఒకచోట నీరు నిల్వ ఉండే ప్రదేశం

ఉదాహరణ : కొలనులో తామరపూలు వికసించి ఉన్నాయి.

పర్యాయపదాలు : కొలను, చెరువు, జలాశయం, సరోవరం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ पानी जमा होकर ठहरा या बना रहता हो।

जलाशय में कमल खिले हुए हैं।
अखात, आबगीर, जलाकर, जलाशय, झषनिकेत, पर्परीक, पूत, मीनगोधिका, ह्रद

The part of the earth's surface covered with water (such as a river or lake or ocean).

They invaded our territorial waters.
They were sitting by the water's edge.
body of water, water

అర్థం : కమలాలు పూసే స్థలం

ఉదాహరణ : సరస్సులోని పువ్వులు వ్యవసాయదారుడి మనస్సును ఆకర్షించాయి.

పర్యాయపదాలు : నది


ఇతర భాషల్లోకి అనువాదం :

एक पौधा जिसमें पीले फूल लगते हैं तथा जिसके बीजों से तेल निकलता है।

फूली हुए सरसों के खेत मन को लुभा रहे थे।
आसुरी, सरसो, सरसों

Any of several cruciferous plants of the genus Brassica.

mustard

అర్థం : నదికంటే విస్తీర్ణంలో చిన్నది

ఉదాహరణ : అతను చిన్నచెరువులో చేపలను పట్టుకుంటున్నాడు.

పర్యాయపదాలు : కాసారం, కోనేరు, చిన్నచెరువు, తిరుకొలను, పుషరిణి, సరోవరం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह तालाब या पोखर जो आकार में छोटा हो।

वह पोखरी में मछली मार रहा है।
कासार, गड़ही, तलैया, पोखरी, बावड़ी, बावली, वापिका, वापी, सरसिका, सरसी

A small lake.

The pond was too small for sailing.
pond, pool

అర్థం : తామరపువ్వులు వుండే ప్రదేశం

ఉదాహరణ : తామరకొలను సమీపంలో ఒక ఋషి ఆశ్రమం వుంది.

పర్యాయపదాలు : అరవిందిని, కమలిని, తామరకొలను, సరోవరం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सरोवर या ताल जिसमें कमलों की बहुतायत हो।

पद्माकर के समीप ही एक ऋषि का आश्रम है।
अनीकिनी, अरविंदिनी, अरविन्दिनी, कमल सरोवर, कमल-सरोवर, कमलाकर, कमलिनी, तमरसी, नलिनी, पंकजिनी, पद्म सरोवर, पद्माकर, पद्मिनी, पुष्करिणी, मृणालिनी, सरोजिनी

అర్థం : చెరువు కంటే పెద్దది సముద్రం కంటే చిన్నది

ఉదాహరణ : మా పడవ సరస్సులో తిరుగుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

चट्टानों से घिरी लंबी सँकरी समुद्री खाड़ी।

हमारी नाव प्रोद्दरी से होकर गुज़री।
दंतुर तट, प्रोद्दरी

A long narrow inlet of the sea between steep cliffs. Common in Norway.

fiord, fjord

चौपाल