అర్థం : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
ఉదాహరణ :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
పర్యాయపదాలు : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాధువు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।అర్థం : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
ఉదాహరణ :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
పర్యాయపదాలు : పరిపోషించు, పెంచు, పోషించు, భరించు, సాకు
ఇతర భాషల్లోకి అనువాదం :