పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సాధువు అనే పదం యొక్క అర్థం.

సాధువు   నామవాచకం

అర్థం : ఒక రకమైన మహమ్మదీయ సన్యాసి

ఉదాహరణ : ఈ రోజు ఒక మహిమగల పఖీరు గీత ఇంటికి వచ్చాడు.

పర్యాయపదాలు : పఖీరు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार के मुसलमानी संत।

यह एक बहुत बड़े फकीर की मजार है।
दरवेश, फकीर, फ़क़ीर, साँई, सांई

A Muslim or Hindu mendicant monk who is regarded as a holy man.

fakeer, fakir, faqir, faquir

అర్థం : శ్రేష్టమైన ఆలోచనలు గల వ్యక్తి.

ఉదాహరణ : వివేకానంద మహాపురుషుడు.

పర్యాయపదాలు : పరమాత్మ, మహాపురుషుడు, సజ్జనుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत श्रेष्ठ, उच्च विचारोंवाला और सदाचारी पुरुष।

मालवीयजी एक महात्मा थे।
महात्मा

Person of exceptional holiness.

angel, holy man, holy person, saint

అర్థం : కాషాయం దుస్తులు ధరించి తపస్సు చేసే వాడు

ఉదాహరణ : అతడు గృహస్తుడు అయినప్పటికి సన్యాసినే.

పర్యాయపదాలు : సన్యాసి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसने अपनी इंद्रियों को वश में कर लिया है।

वह गृहस्थ होते हुए भी यति है।
जति, यति, यती

అర్థం : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు

ఉదాహరణ : కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.

పర్యాయపదాలు : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాదు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।

कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।
चीवरी, जातक, बौद्ध भिक्षु, बौद्ध भिक्षुक, बौद्ध साधु, बौद्धभिक्षु, बौद्धभिक्षुक, भदंत, भिक्षु, महापासक, श्रमण, श्रावक

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

అర్థం : సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు.

ఉదాహరణ : సాధువు జీవితం పరోపకారానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది.

పర్యాయపదాలు : తపస్వి, తాపసుడు, మహాత్ముడు, ముని, మౌని, సదాత్ముడు, సన్మార్గి


ఇతర భాషల్లోకి అనువాదం :

सांसारिकता से अलग रहकर धार्मिक जीवन बिताने वाला पुरुष।

साधु का जीवन परोपकार में ही व्यतीत होता है।
नीवर, नैकटिक, महात्मा, संत, सन्त, साधु

(Hinduism) an ascetic holy man.

saddhu, sadhu

चौपाल