పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సింధూరం డబ్బా అనే పదం యొక్క అర్థం.

సింధూరం డబ్బా   నామవాచకం

అర్థం : కుంకుమ ఉంచే పాత్ర

ఉదాహరణ : ముత్తైదువలు తమ వెంట కుంకుమ భరణి ఉంచుకుంటారు.

పర్యాయపదాలు : కుంకుమ భరణి


ఇతర భాషల్లోకి అనువాదం :

सिंदूर रखने का पात्र।

अधिकतर हिंदू सधवा स्त्रियाँ अपने पास सिंदूरा रखती हैं।
इंगुरीटी, इंगुरौटी, सिंदूरदानी, सिंदूरा, सिंदोरा, सिंधोरा, सिन्दूरदानी, सिन्दूरा, सिन्दोरा, सिन्धोरा

అర్థం : వివాహ సమయంలో వరుడు కన్యకు సింధూరం పెట్టిచ్చేది

ఉదాహరణ : హిందువులు వివాహంలో కుంకుమ భరిణకు విశేషమైన మహత్యం వుంది.

పర్యాయపదాలు : కుంకుమభరిణ


ఇతర భాషల్లోకి అనువాదం :

विवाह के समय वर का कन्या की माँग में सिंदूर भरने की क्रिया।

हिंदू विवाह में सिंदूरदान का विशेष महत्व है।
माँग भराई, सिंदूर दान, सिंदूरदान, सिंदूरबंधन, सिन्दूरदान, सेंदूरदान

चौपाल