పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సిగ్గుపడు అనే పదం యొక్క అర్థం.

సిగ్గుపడు   క్రియ

అర్థం : పెళ్ళి చూపులలో అమ్మాయి తలపైకెత్తకుండా ఉండటం

ఉదాహరణ : శ్యామ్ భార్య చాలా సిగ్గుపడుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लाज या शर्म से सिर नीचा करना।

श्याम की पत्नी बहुत लजाती है।
लजाना, शरमाना, शर्माना, संकोच करना, सकुँचाना, सकुचाना

Turn red, as if in embarrassment or shame.

The girl blushed when a young man whistled as she walked by.
blush, crimson, flush, redden

అర్థం : తమ తప్పుపై పశ్చాత్తాపము పడుట.

ఉదాహరణ : శ్యామ్ తమ దొంగతనము బయటపడడంతో చాలా సిగ్గుపడ్డాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

Turn red, as if in embarrassment or shame.

The girl blushed when a young man whistled as she walked by.
blush, crimson, flush, redden

चौपाल