పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సుంకం అనే పదం యొక్క అర్థం.

సుంకం   నామవాచకం

అర్థం : ఎక్కడైన చేరునపుడు కొంతే ధనం చెల్లించడం

ఉదాహరణ : సుంకం చెల్లించిని కారణంగా మనోహర్ పేరు స్కూల్ నుండి తీసేశారు

పర్యాయపదాలు : ఫీజు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह धन जो किसी काम के बदले में लिया या दिया जाय।

शुल्क न जमा करने के कारण मनोहर का नाम स्कूल से कट गया।
फी, फीस, शुल्क

A fixed charge for a privilege or for professional services.

fee

అర్థం : సంపద పైన అధికారముపైన ప్రభుత్వం విదించునది.

ఉదాహరణ : మొగలుల కాలంలో హిందువుల పైన అనేక రకాల పన్నులు వసూలుచేసినారు.

పర్యాయపదాలు : పన్ను, రుసుము, శిస్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह नियत धन आदि जो किसी व्यक्ति या किसी संपत्ति, व्यापार आदि के काम में से कोई अधिकारिकी अपने लिए लेती है।

मुगलकाल में शासकों और सामंतों द्वारा भारतीय जनता से अनेकों प्रकार के कर वसूल किए जाते थे।
अवक्रय, कर, टैक्स, महसूल, शालिक

Charge against a citizen's person or property or activity for the support of government.

revenue enhancement, tax, taxation

అర్థం : ప్రభుత్వం వస్తువులపైన విధించి దాని ద్వారా ఆధాయంను పెంచుతుంది.

ఉదాహరణ : పభుత్వం పన్నుల ద్వారా వచ్చిన ధనంను ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతారు.

పర్యాయపదాలు : కప్పం, పన్ను, రాజస్వం, వరి


ఇతర భాషల్లోకి అనువాదం :

कर, शुल्क आदि के रूप में राजा या सरकार को होने वाली आय।

कुछ राजा राजस्व से प्रजा के हित का काम करते थे।
महसूल, माल, राजस्व, रेवन्यू, रेवेन्यू

Government income due to taxation.

revenue, tax income, tax revenue, taxation

चौपाल