పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సెగ అనే పదం యొక్క అర్థం.

సెగ   నామవాచకం

అర్థం : మంటనుండి వచ్చే వెలుతురు

ఉదాహరణ : అడవిలో అగ్గి పెట్టడం ద్వారా ఆమంటల నుండి వచ్చే పొగ సెగలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

పర్యాయపదాలు : అగ్గి, అగ్ని, నిప్పు, పొగ, మంట


ఇతర భాషల్లోకి అనువాదం :

आग के ऊपर उठने वाली लौ।

जंगल में लगी आग की ज्वाला आसमान को छू रही थी।
धीमी आँच पर दाल पक रही है।
अग्नि ज्वाला, अग्नि-जिह्वा, अग्नि-शिखा, अग्निशिखा, अर्चि, अलूला, आँच, कील, ज्वाला, झर, दहक, धँधोर, धंधार, धधक, धाधि, प्रसिति, भभूका, लपट, लुक, लूका, लौ, शोला

A strong flame that burns brightly.

The blaze spread rapidly.
blaze, blazing

అర్థం : నిప్పు వలన కలిగేది

ఉదాహరణ : ఎండకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది.

పర్యాయపదాలు : అంగారం, అక్కసం, ఉడుకు, ఉబ్బ, ఉష్ణం, ఊష్మం, ఔష్ణ్యం, కాక, కృషం, గ్లాని, జ్వలం, తపనం, తాపం, తాలకం, తీండ్ర, బెట్త, వెచ్చ, వేడి, వేడిమి, సెక


ఇతర భాషల్లోకి అనువాదం :

उष्ण या गर्म होने की अवस्था या भाव।

ग्रीष्मकाल में गर्मी बढ़ जाती है।
अनुताप, आतप, उष्णता, गरमाहट, गरमी, गर्माहट, गर्मी, चंड, जहल, झर, तपन, तपिश, ताप, ताब, ताव

The presence of heat.

heat, high temperature, hotness

అర్థం : అగ్నిలో ఉత్పన్నమయ్యే శక్తి

ఉదాహరణ : వేడితో చెయ్యి కాలిపోయింది.

పర్యాయపదాలు : జ్వరం, వేడి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह प्राकृतिक, विद्युत या अग्नि से उत्पन्न होने वाली शक्ति जिसके प्रभाव से चीज़ें गर्म होकर पिघलने या भाप के रूप में हो जाती हैं और जिसका अनुभव गर्मी या जलन के रूप में होता है।

ताप से हाथ जल गया।
अवदाह, अशीत, आतप, उखम, उष्णता, उष्म, उष्मा, ऊष्म, गरमाहट, गरमी, गर्मी, ताप, तेज, तेज़

A form of energy that is transferred by a difference in temperature.

heat, heat energy

चौपाल