సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పైన నుండి ఏటవాలుగా నీరు రావటం
ఉదాహరణ : సెలయేరు ప్రకృతికి సాటిలేని బహుమానం.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
ऊँचे स्थान से गिरने वाला जलप्रवाह।
A steep descent of the water of a river.
అర్థం : ఎల్లప్పుడు ప్రవహించే చిన్న నీటి ప్రవాహం
ఉదాహరణ : ఇది మంచి నీటి సెలయేరు.
పర్యాయపదాలు : ఝురి, వాగు, సెల
लगातार बहनेवाली पानी की छोटी धारा।
A natural body of running water flowing on or under the earth.
ఆప్ స్థాపించండి