అర్థం : -పనిచేయడానికి బద్ధగించడం.
ఉదాహరణ :
-సోమరైన మనుషులు అవిటివారితో సమానం.
పర్యాయపదాలు : సోమరి
ఇతర భాషల్లోకి అనువాదం :
अकर्मण्य होने की अवस्था।
अकर्मण्यता मनुष्य को पंगु बनाती है।అర్థం : పనికి బద్దకించే స్వభావం గల వ్యక్తి
ఉదాహరణ :
సోమరి పోతు ఎప్పుడు ఏపని కూడ సమయానికి చేయడు. అతను పని చేయడంలో సోమరి.
పర్యాయపదాలు : అక్రియుడు, అనుష్టుడు, కుంఠుడు, చిరక్రియుడు, నిరుద్యుముడు, నిర్యత్నుడు, పనిముచ్చు, మందుడు, సోమరి