పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సౌందర్యవంతమైన అనే పదం యొక్క అర్థం.

సౌందర్యవంతమైన   నామవాచకం

అర్థం : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ

ఉదాహరణ : ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.

పర్యాయపదాలు : అందమైన, సుందరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्त्री जो गौर वर्ण की हो।

वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।
गोरी, गौरवर्ण स्त्री, गौरांगी, गौरी

సౌందర్యవంతమైన   విశేషణం

అర్థం : ఆకర్షణీయంగా వుండటం

ఉదాహరణ : తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.

పర్యాయపదాలు : అందమైన, మనోహరమైన, సుందరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

रमण करने वाला या मजा उड़ाने वाला।

उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।
अभिरामी

అర్థం : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది

ఉదాహరణ : రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది

పర్యాయపదాలు : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన


ఇతర భాషల్లోకి అనువాదం :

शोभा देने वाला।

राजा के सिर पर सुशोभित रत्न जड़ित मुकुट है।
अभिमंडित, उजहदार, कलित, ज़ेबा, जेबा, विराजित, शोभनीय, शोभान्वित, शोभायमान, शोभित, सुशोभित, सुसज्जित

Provided with something intended to increase its beauty or distinction.

adorned, decorated

అర్థం : మనోహరంగా ఉండుట.

ఉదాహరణ : ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.

పర్యాయపదాలు : అందమైన, తేజమైన, సొంపైన, సొగసైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो रमण करने के योग्य हो।

झीलों से घिरा आई आई टी पवई एक रमणीय स्थल है।
रमण, रमणीक, रमणीय, रम्य, रावन

Excellent and delightful in all respects.

An idyllic spot for a picnic.
idyllic

चौपाल