పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్థాపన అనే పదం యొక్క అర్థం.

స్థాపన   నామవాచకం

అర్థం : సంస్థ మొదలగువాటిని ఏర్పరచే పని.

ఉదాహరణ : ప్రస్తుతము అనేక పాఠశాలలను స్థాపించడము జరిగింది.

పర్యాయపదాలు : నియమించడము, నియామకము


ఇతర భాషల్లోకి అనువాదం :

संस्था या मंडली आदि बनाने का कार्य।

भारत में क्रांतिकारी संस्थाओं की स्थापना देश को विदेशी शासन से मुक्त कराने के लिए की गई थी।
कल नवनिर्वाचित सरकार का गठन किया जायगा।
अधिष्ठापन, अधिष्ठापना, गठन, संस्थापन, संस्थापना, स्थापना

అర్థం : ఏదైనా నిర్మించడం

ఉదాహరణ : కూడలిలో గాంధిజీ విగ్రహం స్థాపితమైనది


ఇతర భాషల్లోకి అనువాదం :

स्थापित या प्रतिष्ठा करने की क्रिया।

चौक पर गाँधीजी की मूर्ति की स्थापना के लिए मंत्री जी आएँगे।
अवस्थापन, आधान, आस्थापन, प्रतिष्ठा, प्रतिष्ठान, प्रस्थापन, प्रस्थापना, संस्थापन, संस्थापना, स्थापन, स्थापना

The act of putting something in a certain place.

emplacement, locating, location, placement, position, positioning

चौपाल