పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్థితి అనే పదం యొక్క అర్థం.

స్థితి   నామవాచకం

అర్థం : రసాయన శాస్త్రంలో తెలిపిన ప్రకారం ప్రతి వస్తువు మూడు భాగాలలోకి మారుతుంది.

ఉదాహరణ : -పదార్థం ఘన,ద్రవ,వాయు స్థితిలోకి మారుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

रसायन विज्ञान में मानी हुई वह तीन अवस्था जिसमें सभी पदार्थ समाहित हैं।

पदार्थ ठोस, द्रव और गैस इन तीन अवस्थाओं में पाया जाता है।
अवस्था

(chemistry) the three traditional states of matter are solids (fixed shape and volume) and liquids (fixed volume and shaped by the container) and gases (filling the container).

The solid state of water is called ice.
state, state of matter

అర్థం : -ఒక ప్రత్యేకమైన ప్రదేశం.

ఉదాహరణ : ఒకవేళ మీరు నా స్థానంలో వుంటే ఏం చేస్తారు?

పర్యాయపదాలు : -స్థానం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक विशेष स्थिति।

अगर आप मेरी जगह पर होते तो क्या करते।
जगह, स्थान

A particular situation.

If you were in my place what would you do?.
place, shoes

అర్థం : ఏ విషయం, మాట లేదా సంఘటన యొక్క విశేషమైన పరిస్థితి

ఉదాహరణ : కోపంలో ఉన్న స్థితిలో ఏపని చేసిన బాగుండదు.అతని స్థితి ఎలామారిపోయిందో.

పర్యాయపదాలు : ఉనికి, దశ, స్థాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय, बात या घटना की कोई विशेष स्थिति।

क्रोध की अवस्था में किया गया काम ठीक नहीं होता।
उसकी क्या गति हो गई है।
अवस्था, अवस्थान, अहवाल, आलम, गत, गति, दशा, रूप, वृत्ति, सूरत, स्टेज, स्थानक, स्थिति, हाल, हालत

The way something is with respect to its main attributes.

The current state of knowledge.
His state of health.
In a weak financial state.
state

चौपाल