అర్థం : కొంత ప్రదేశాన్ని దానంగా ఇవ్వడం
ఉదాహరణ :
కట్టించేవాడు కూలీలకు తన భవనం పక్కనున్న స్ధలాన్ని ఇచ్చాడు
పర్యాయపదాలు : చోటువ్వు, జాగాఇవ్వు
ఇతర భాషల్లోకి అనువాదం :
Provide housing for.
The immigrants were housed in a new development outside the town.