అర్థం : వజ్రాన్ని పోలిన ఒకరకమైన గాజు లేద కృతక వజ్రం
ఉదాహరణ :
ఈ విగ్రహం స్పటికంతో తయారుచేయబడినది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎదైనా వస్తువు గాజు రూపంలో వుండటం
ఉదాహరణ :
స్పటికమైన పదార్థం శ్లేష్మీ పదార్థం యొక్క సాంద్రత కంటే అత్యధిక వేగంగా విస్తరిస్తుంది.
పర్యాయపదాలు : స్పటికపూరితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका रंग-रूप या आकार-प्रकार या गुण स्फटिक की तरह हो।
स्फटिकाभ पदार्थ श्लेष्मी पदार्थों की तुलना में अधिक शीघ्रता से विसरित होते हैं।అర్థం : వజ్రం వలె స్వచ్ఛతను కలిగి వున్నది
ఉదాహరణ :
ఈ స్పటికం మెరుస్తున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :