అర్థం : చర్మాన్ని తాకితే కలిగేది
ఉదాహరణ :
అవయవాలకు పక్షవాతం రావడం ద్వారా అతనికి అంగాల స్పర్శ ఆగిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
त्वचा का वह गुण जिससे छूने, दबने आदि का अनुभव होता है।
अंगों के पक्षाघात से उस अंग का स्पर्श भी समाप्त हो जाता है।అర్థం : మన మునివేళ్ళతో ఇతరులను అంటటం
ఉదాహరణ :
గారడివాడు మాటి-మాటికి పాము తాకుతున్నాడు.
పర్యాయపదాలు : తాకటం
ఇతర భాషల్లోకి అనువాదం :