అర్థం : మంచిగా నిర్ణయించబడిన
ఉదాహరణ :
నేను ఢిల్లీ వెల్లడం సునిశ్చితమైనది.
పర్యాయపదాలు : నియతమైన, నిర్ణయమైన, నిర్థారితమైన, నిశ్చితమైన, నిష్కర్షయైన, సునిశ్చితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కల్తీ లేకుండా ఉండటం
ఉదాహరణ :
గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.
పర్యాయపదాలు : కపటంలేని, నిర్మలమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్వచ్ఛమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మాటలలో ప్రత్యేకముగా తెలియజేయబడినది.
ఉదాహరణ :
స్పష్టమైన విషయాన్ని దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు.
పర్యాయపదాలు : అభివ్యక్తమైన, ప్రకటితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका अभिव्यंजन हुआ हो या प्रकट किया हुआ।
अभिव्यक्त भाव को छुपाने की कोशिश क्यों कर रहे हो।