పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్మరణం అనే పదం యొక్క అర్థం.

స్మరణం   నామవాచకం

అర్థం : నవవిధ భక్తులలో ఒక భక్తి ఇందులో భక్తుడు తన ఆరాధ్య దేవుని నిత్యం స్మరిస్తూ ఉంటాడు

ఉదాహరణ : కొందరు భక్తులు పని చేసేటప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేస్తుంటారు.

పర్యాయపదాలు : నామస్మరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

नौ प्रकार की भक्तियों में से वह जिसमें उपासक अपने देवता को बराबर याद करता रहता है।

कुछ भक्त काम करते हुए भी प्रभु का स्मरण करते रहते हैं।
नाम स्मरण, संस्मरण, सुमिरन, स्मरण

(Hinduism) loving devotion to a deity leading to salvation and nirvana. Open to all persons independent of caste or sex.

bhakti

चौपाल